November 22 2021నవంబర్ 22 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 22 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: తదియ సాయంత్రం 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  మృగశిర ఈ రోజు ఉదయం 08గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం: సాధ్య ఈ రోజు పూర్తిగా  ఉంది
కరణం  :  వణిజ  ఈ రోజు ఉదయం 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం:  రాత్రి 06గం౹౹09ని౹౹ నుండి 07గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం రాత్రి 12గం౹౹19ని౹౹ నుండి 02గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 

గురుబోధ:

కాలభైరవ అష్టకమును ప్రతి రోజు పారాయణ చేయడం వల్ల తప్పక కాశీ నివాస యోగం లేదా కాశీ నివాస ఫలితం కలుగుతుంది.
expand_less