"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 22 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: తదియ సాయంత్రం 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: మృగశిర ఈ రోజు ఉదయం 08గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర యోగం: సాధ్య ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : వణిజ ఈ రోజు ఉదయం 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 06గం౹౹09ని౹౹ నుండి 07గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 12గం౹౹19ని౹౹ నుండి 02గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు గురుబోధ: కాలభైరవ అష్టకమును ప్రతి రోజు పారాయణ చేయడం వల్ల తప్పక కాశీ నివాస యోగం లేదా కాశీ నివాస ఫలితం కలుగుతుంది.