November 20 2021నవంబర్ 20 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 20 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణ పక్షము

 తిథి: పాడ్యమి మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  రోహిణి ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం: శివ ఈ రోజు పూర్తిగా  ఉంది
కరణం  :  కౌలవ  ఈ రోజు సాయంత్రం 05గం౹౹04ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹39ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 09గం౹౹23ని౹౹ నుండి 11గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం రాత్రి 02గం౹౹42ని౹౹ నుండి 04గం౹౹28ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹10ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 



గురుబోధ:

ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్నీ పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.  
expand_less