November 19 2021నవంబర్ 19 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 19 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: పూర్ణిమ మధ్యాహ్నం 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  కృత్తిక ఈ రోజు తెల్లవారి 03గం౹౹38ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం: పరిఘ ఈ రోజు పూర్తిగా ఉండి
కరణం  :  బవ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం రాత్రి 02గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 

👉🏻🕉️కార్తిక పూర్ణిమ, కేదార నోములు🕉️

గురుబోధ:

క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు.
expand_less