November 18 2021నవంబర్ 18 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 18 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: చతుర్దశి ఉదయం 11గం౹౹12ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  భరణి ఈ రోజు రాత్రి 01గం౹౹13ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం: వరియన్ ఈ రోజు పూర్తిగా ఉండి
కరణం  :  వణిజ  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 09గం౹౹35ని౹౹ నుండి 11గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం రాత్రి 08గం౹౹00ని౹౹ నుండి 09గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 

👉🏻🕉️జ్వాలాతోరణం🕉️

గురుబోధ:

 ఎన్నో జన్మల సంస్కారం ఉంటే గాని  పరమపవిత్రమైన కార్తిక పూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన రాదు.  ముఖ్యంగా దీపం వెలిగించడం, దానం చేయడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ, నదీస్నానం లేదా పురాణం వినడం వంటివి ఏవో ఒకటి తప్పక చేయాలి.
expand_less