"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 16 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: ద్వాదశి ఉదయం 09గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం : రేవతి ఈ రోజు రాత్రి 09గం౹౹29ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : సిద్ధి ఈ రోజు పూర్తిగా ఉండి కరణం : బాలవ ఈ రోజు ఉదయం 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం: లేదు అమృతకాలం రాత్రి 08గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు 👉🏻🕉️క్షీరాబ్ధి ద్వాదశి🕉️ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (భోజన ప్రసాదం) ఈ రోజు ఉదయం 09గం౹౹00౹౹ని లోపు చేయవలెను. గురుబోధ: నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలముకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. - శ్రీ నారదపురాణము