"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 14 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: దశమి ఉదయం 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: పూర్వాభాద్ర ఈ రోజు రాత్రి 07గం౹౹40ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం: హర్షణ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : వణిజ ఈ రోజు సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 03గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం: తెల్లవారి 03గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 11గం౹౹47ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹07ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹24ని౹౹ వరకు గురుబోధ: కార్తికమాసం లో శ్రీమన్నారాయణుడ్ని పూజించి ధాత్రీ (ఉసిరి)వృక్షం ఉన్నచోట చూసుకుని వన భోజనం చేయాలని శాస్త్రం. వన భోజనముకు సంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలి.