November 13 2021నవంబర్ 13 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 13 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: నవమి ఉదయం 09గం౹౹26ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  శతభిషం ఈ రోజు రాత్రి 07గం౹౹29ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: వ్యాఘాత ఈ రోజు పూర్తిగా ఉండి
కరణం  :  తైతుల  ఈ రోజు సాయంత్రం 05గం౹౹35ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ నుండి 07గం౹౹36ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి
02గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు 
అమృతకాలం మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ నుండి 02గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹24ని౹౹ వరకు 

గురుబోధ:

జల దానం చేయడం వలన విష్ణు  దర్శనం అవుతుంది అని భాగవతం నవమస్కంధంలో ఉన్నది.
expand_less