November 12 2021నవంబర్ 12 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 12 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: అష్టమి ఉదయం 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  ధనిష్ఠ ఈ రోజు రాత్రి 07గం౹౹44ని౹౹ వరకు తదుపరి శతభిషం 
యోగం: ధ్రువ ఈ రోజు పూర్తిగా ఉండి
కరణం  :  బాలవ  ఈ రోజు సాయంత్రం 05గం౹౹36ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి
02గం౹౹51ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 09గం౹౹39ని౹౹ నుండి 11గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹24ని౹౹ వరకు 

👉🏻🕉️ కార్తవీర్యార్జున జయంతి🕉️


గురుబోధ:

ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం. 
- శ్రీ నారదపురాణము
expand_less