November 11 2021నవంబర్ 11 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 11 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: సప్తమి మధ్యాహ్నం 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  శ్రవణ ఈ రోజు రాత్రి 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: గండ ఈ రోజు ఉదయం 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి వృద్ధి 
కరణం  :  వణిజ  ఈ రోజు ఉదయం 06గం౹౹49ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి
12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹53ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు 



గురుబోధ:


వాసన వచ్చే నూనె, నెయ్యి లేదా రసాయనాలు కలిపిన నూనెలతో 100 దీపములు  వెలిగించినా పెద్ద ఫలితం ఉండదు.  అదే శ్రేష్ఠమైన నూనె లేదా నెయ్యి తో  ఒక్క దీపం వెలిగించినా అనంతపుణ్యం లభిస్తుంది.
expand_less