"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 11 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: సప్తమి మధ్యాహ్నం 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: శ్రవణ ఈ రోజు రాత్రి 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం: గండ ఈ రోజు ఉదయం 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : వణిజ ఈ రోజు ఉదయం 06గం౹౹49ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹53ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు గురుబోధ: వాసన వచ్చే నూనె, నెయ్యి లేదా రసాయనాలు కలిపిన నూనెలతో 100 దీపములు వెలిగించినా పెద్ద ఫలితం ఉండదు. అదే శ్రేష్ఠమైన నూనె లేదా నెయ్యి తో ఒక్క దీపం వెలిగించినా అనంతపుణ్యం లభిస్తుంది.