"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 10 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: షష్ఠి మధ్యాహ్నం 01గం౹౹54ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: ఉత్తరాషాఢ ఈ రోజు రాత్రి 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి శ్రవణ యోగం: శూల ఈ రోజు ఉదయం 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి కరణం : తైతుల ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 06గం౹౹20ని౹౹ నుండి 07గం౹౹50ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹18ని౹౹ నుండి 02గం౹౹50ని౹౹ వరకు అమృతకాలం మధ్యాహ్నం 03గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹05ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు గురుబోధ: దీపమునకు స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేష్ఠం. వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె దీపముకు వాడరాదు.