November 08 2021నవంబర్ 08 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 08 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: చతుర్థి సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  మూల ఈ రోజు రాత్రి 12గం౹౹18ని౹౹ వరకు తదుపరి  పూర్వాషాఢ
యోగం: సుకర్మ   ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹28ని౹౹ వరకు తదుపరి  ధృతి
కరణం  :  విష్టి  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹16ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం
09గం౹౹23ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹48ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం సాయంత్రం 06గం౹౹20ని౹౹ నుండి 07గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు 

👉🏻🕉️నాగ చతుర్థి🕉️

గురుబోధ:

నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసినతర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.
expand_less