"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 08 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: చతుర్థి సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: మూల ఈ రోజు రాత్రి 12గం౹౹18ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం: సుకర్మ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹28ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹16ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹23ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹48ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం సాయంత్రం 06గం౹౹20ని౹౹ నుండి 07గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు 👉🏻🕉️నాగ చతుర్థి🕉️ గురుబోధ: నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసినతర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.