November 07 2021నవంబర్ 07 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 07 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: తదియ రాత్రి 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం:  జ్యేష్ఠ ఈ రోజు రాత్రి 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి మూల
యోగం: అతిగండ   ఈ రోజు రాత్రి 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం  :  గరజి  ఈ రోజు సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం
04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు సాయంత్రం 03గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం
08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹20ని౹౹ వరకు 
అమృతకాలం సాయంత్రం 05గం౹౹46ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 


గురుబోధ:

మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు.  అందుకే 
రెండు పంచపాత్రలు అనగా
 మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.
expand_less