November 06 2021నవంబర్ 06 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
 తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 06 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

తిథి: విదియ రాత్రి 10గం౹౹57ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం:  అనూరాధ ఈ రోజు తెల్లవారి 03గం౹౹39ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శోభన   ఈ రోజు రాత్రి 11గం౹౹05ని౹౹ వరకు తదుపరి అతిగండ 
కరణం  :  బాలవ  ఈ రోజు ఉదయం 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹29ని౹౹ వరకు 
అమృతకాలం సాయంత్రం 05గం౹౹57ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 

👉🏻🕉️ యమవిదియ, భగినీహస్తభోజనం🕉️

గురుబోధ:

దీపము వెలిగించేప్పుడు ప్రమిదలో మొదట నూనె లేదా నెయ్యి పోసిన తరువాత వొత్తి వేసి వెలిగించాలని శాస్త్రం. ఖాళీ ప్రమిదలో వొత్తి వేసిన తరువాత నూనె లేదా నెయ్యి వేసి వెలిగించరాదు.
expand_less