"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 06 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: విదియ రాత్రి 10గం౹౹57ని౹౹ వరకు తదుపరి తదియ వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం: అనూరాధ ఈ రోజు తెల్లవారి 03గం౹౹39ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: శోభన ఈ రోజు రాత్రి 11గం౹౹05ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : బాలవ ఈ రోజు ఉదయం 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹29ని౹౹ వరకు అమృతకాలం సాయంత్రం 05గం౹౹57ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 👉🏻🕉️ యమవిదియ, భగినీహస్తభోజనం🕉️ గురుబోధ: దీపము వెలిగించేప్పుడు ప్రమిదలో మొదట నూనె లేదా నెయ్యి పోసిన తరువాత వొత్తి వేసి వెలిగించాలని శాస్త్రం. ఖాళీ ప్రమిదలో వొత్తి వేసిన తరువాత నూనె లేదా నెయ్యి వేసి వెలిగించరాదు.