November 05 2021నవంబర్ 05 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 05 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తిక మాసం శుక్లపక్షము

 తిథి: పాడ్యమి రాత్రి 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం:  స్వాతి ఈ రోజు ఉదయం 06గం౹౹51ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం: ఆయుష్మాన్   ఈ రోజు ఉదయం 09గం౹౹21ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం  :  కింస్తుఘ్న  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 
10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు
మధ్యాహ్నం
 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 
12గం౹౹05ని౹౹ నుండి 01గం౹౹34ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 09గం౹౹03ని౹౹ నుండి 10గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 

🕉️కార్తిక మాసం🕉️

గురుబోధ:

దీపం వెలిగించేప్పుడు ఈ శ్లోకం చదివాలని శాస్త్రం.

భో! దీప బ్రహ్మ రూపేణ
సర్వేషాం హృది సంస్థిత:
అతస్త్వామ్ స్థాపయామ్య ద్య మదజ్ఞానమపాకురు!
expand_less