November 03 2021నవంబర్ 03 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 03 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: త్రయోదశి ఈ రోజు ఉదయం 07గం౹౹07ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  హస్త ఈ రోజు ఉదయం 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం: విష్కoభ   ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం  :  వణిజ ఈ రోజు ఉదయం 09గం౹౹02ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం
04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹23ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹03ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹30ని౹౹ వరకు 

🕉️నరక చతుర్దశి🕉️

గురుబోధ:

ఆలయ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం మరింత పుణ్యమని శాస్త్రం.
expand_less