"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 02 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: ద్వాదశి ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: ఉత్తర ఈ రోజు ఉదయం 09గం౹౹47ని౹౹ వరకు తదుపరి హస్త యోగం: వైధృతి ఈ రోజు సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి విష్కoభ కరణం : తైతుల ఈ రోజు ఉదయం 11గం౹౹31ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 05గం౹౹57ని౹౹ నుండి 07గం౹౹30ని౹౹ వరకు అమృతకాలం తెల్లవారి 03గం౹౹17ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹02ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹ వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిపారణ(భోజన ప్రసాదం) ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ లోపు స్వీకరించాలి. గురుబోధ: గురుద్వాదశి- ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారం అయిన శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు కురువపురం లోని కృష్ణానదీ తీరంలో అంతర్థానం అయిన పుణ్యతిథి. ఈరోజు దత్తపూజ , అభిషేకము, గురుస్మరణం, గురుచరిత్ర పారాయణము లేదా దత్త భజన చేయడం మంచిది.