కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: దశమి సా.6.01 కు తదుపరి మార్గశిర శుద్ధ ఏకాదశి 1 సా.4.13 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.9.02 కు తదుపరి రేవతి 1 రా.7.52 కు
యోగం: వజ్ర ఉ.7:12 కు తదుపరి సిద్ధి 1 తె.4.21 కు
కరణం: తైతుల ఉ.10:28 కు తదుపరి గరజి రా.8.29 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:07-4:51 కు
వర్జ్యం: ఉ.7.11-8.42 కు
అమృతకాలం: రా.08:37-10:08 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
గురుబోధ:
గీతాజయంతి(సోమవారం) నాడు భగవద్గీతాపారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.
https://youtube.com/shorts/U6MaM0hMbZc?si=7BSiv1x-cH9Z3ALL
https://youtu.be/e5xe1LiHztw?si=ODfB_Tl6BliVo089
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial