Nov 28 2025నవంబరు 28 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి రా.8.37 కు తదుపరి నవమి 29 రా.7.31 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శతభిషం రా.10.25 కు తదుపరి పూర్వాభాద్ర 29 రా.10.00 కు
యోగం:
వ్యాఘాత ఉ.11:05 కు తదుపరి హర్షణ 29 ఉ.8:26 కు
కరణం:
విష్టి మ.12.28 కు తదుపరి బవ రా. 12:15 కు
రాహుకాలం:
ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం:
ఉ.8:45-9:29 కు, మ.12:26-1:10 కు
వర్జ్యం:
తె.5.39-7.15 కు
అమృతకాలం:
రా.7:32 - 9:09 కు
సూర్యోదయం:
ఉ. 6.15 కు
సూర్యాస్తమయం:
సా. 5:20 కు

గురుబోధ:*
స్నానం చేయకుండా వంట వండడం చేయరాదు. అలా వండిన పదార్థాలను తినరాదని శాస్త్రం. ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less