" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 28 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి : పంచమి రాత్రి 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹24ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : వృద్ధి రాత్రి 06గం౹౹05ని౹౹ వరకు తదుపరి ధృవ కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹35ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹22ని౹౹ నుండి 03గం౹౹07ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹07ని౹౹ నుండి 08గం౹౹36ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 04గం౹౹03ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు & ఉదయం 09గం౹౹26ని౹౹ నుండి 10గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ గురుబోధ మంత్రోపదేశం చేసినవారు మాత్రేమే గురువు (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రేమే). అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాలు చూపి కూర్చొనరాదు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.