Nov 27 2023నవంబరు 27 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ  మ. 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : కృత్తిక మ. 01గం౹౹49ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : శివ రా. 11గం౹౹39ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  బవ మ. 02గం౹౹45ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె. 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹14ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

🕉️ కార్తిక సోమవారం, చంద్ర జయంతి🕉️

గురుబోధ
🕉️ఈ రోజు శివునికి జలాభిషేకం చేసుకోవాలి.  రుద్రాభిషేకంలో మన పేరుని అయినా చెప్పించుకోవాలి.
🕉️అరిటాకులో ఆవునెయ్యి, పాలు, పెరుగు, దొండ, బెండ వంటి జిగురు కూరగాయలు స్వయంపాకం దానము ఇస్తే ఆరోగ్యం మెరుగు అవుతుంది. 
🕉️వ్యాధిహర వైష్ణవ కవచం, అంబికా కవచం చదువుకోవాలి.
🕉️ఆవునెయ్యి తో ఈ రోజు వెలింగించే దీపం యొక్క పుణ్యరాశిని లెక్కించలేము.

వ్యాధిహర వైష్ణవ కవచం👇


అంబికా కవచం👇


పరమేశ్వర పూజ ఎలా చేయాలి👇


బ్రహ్మరాక్షసుని కథ - శ్రీ శివమహాపురాణం*👇


expand_less