Nov 22 2024నవంబరు 22 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి రా. 9.07 కు తదుపరి అష్టమి 23 రా. 10.08 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆశ్లేష రా. 8.48 కు తదుపరి మఘ 23 రా. 10.21 కు
యోగం: బ్రహ్మ ఉ. 11.34 కు తదుపరి ఐంద్ర 23 ఉ. 11.42 కు
కరణం: బవ సా. 06.07 కు తదుపరి బాలవ పూర్తి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.40 - 09.25 కు & మ. 12.25 - 01.10 కు
వర్జ్యం: ఉ. 9.06-10.46 కు
అమృతకాలం: రా. 7.01 - 8.41 కు
సూర్యోదయం: ఉ. 6.25 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

గురుబోధ:
🕉️కార్తిక మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకధా శ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.
🕉️కార్తికమాసంలో శ్రీమన్నారాయణుని పూజించి ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వన భోజనముకు సంప్రదాయవంటలు మాత్రమే తీసుకెళ్లాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less