Nov 22 2022నవంబర్ 22 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 22 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : త్రయోదశి ఈ రోజు ఉదయం 06గం౹౹57ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారం  (మంగళవారం)
నక్షత్రం : స్వాతి ఈ రోజు రాత్రి 10గం౹౹50ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం :   సౌభాగ్య   రాత్రి 06గం౹౹38ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :   వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹49ని౹౹ వరకు  తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹06ని౹౹ నుండి 05గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹

👉🏻🕉️మాస శివరాత్రి & అంగారక చతుర్దశి🕉️

గురుబోధ

జీవితంలో ఒక్కసారి అయినా తన పేరు మీద వాల్మీకి  రామాయణం పారాయణం చేసుకున్నా లేదా సంపూర్ణంగా రామాయణాన్ని పెద్దల ద్వారా వినినా  వారికి సద్గతులు కలిగి తీరుతాయి.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది

expand_less