Nov 21 2023నవంబరు 21 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : నవమి  రా. 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : శతభిషం రా. 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : వ్యాఘాత సా. 05గం౹౹41ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  బాలవ మ. 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & రా. 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹55ని౹౹ నుండి 06గం౹౹25ని౹౹ వరకు & రా. 02గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹11ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

గురుబోధ
కార్తికమాసంలో శ్రీమన్నారాయణుని పూజించి ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వన భోజనముకు సంప్రదాయవంటలు మాత్రమే తీసుకెళ్లాలి. 8వ రోజు కాలభైరవస్వామిని తలచుకోవాలి. కాలభైరవ అష్టకం చదువుకోవాలి. ఈరోజు ఉసిరికాయలు, ఎండు మిరపకాయలు దానం ఇవ్వాలి. ఈ రోజు రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది.

కాలభైరవాష్టకం👇


భస్మధారణ ఎలా చెయ్యాలి👇


మారేడుచెట్టు పూజా విధానం👇


expand_less