Nov 19 2023నవంబరు 19 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి  ఉ. 07గం౹౹28ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : శ్రవణం రా. 11గం౹౹50ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : వృద్ధి రా. 11గం౹౹28ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం :  తైతుల ఉ. 07గం౹౹23ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : తె.03గం౹౹53ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹09ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు

🕉️ భానుసప్తమి🕉️ 

గురుబోధ
ఆదివారం మరియు  సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండూ కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.
ప్రతిరోజూ వామనుని తలచుకొని లేవాలి. షష్ఠీ లేక దేవసేనా స్తోత్రం ఈ రోజు తప్పక చదవాలి. ఈ రోజు తప్పక శివలింగానికి అభిషేకం చేయాలి. ప్రతి ఇంట్లో శివలింగం ఉండి తీరాలి. కాస్త విభూతి, చందనములు కలిపి అభిషేకములు చేసుకోవచ్చును. నైవేద్యంగా మారేడు పండు, వెలక్కాయ, దానిమ్మ పళ్ళు పెట్టాలి. 

శ్రీ మార్కండేయ కృత ఆదిత్య స్తవము👇


శకటాసుర సంహారం👇


శివ నైవేద్యం ఫలం👇


expand_less