" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 18 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి : దశమి ఈ రోజు పూర్తిగా ఉంది వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : పుబ్బ ఈ రోజు రాత్రి 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఉత్తర యోగం : వైధృతి రాత్రి (19) 01గం౹౹12ని౹౹ వరకు కరణం : గరజి ఈ రోజు ఉదయం 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹ గురుబోధ శ్రీ మద్ రామాయణం భక్తితో విన్నవారికి ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, సత్సంతానం, జయము, ఐశ్వర్యము ఇలా ఏది కోరితే అది ఇస్తుందని ఫలశ్రుతి. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్ రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది