Nov 17 2022నవంబర్ 17 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 17 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : నవమి తెల్లవారి 05గం౹౹49ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతివారం  (గురువారం)
నక్షత్రం : మఘ ఈ రోజు సాయంత్రం 06గం౹౹44ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం :   ఐంద్ర  ఈ రోజు ( తెల్లవారితే 18 ) అర్ధరాత్రి 01గం౹౹24ని౹౹ వరకు
కరణం :   కౌలవ ఈ రోజు ఉదయం 07గం౹౹57ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
 వర్జ్యం :  తెల్లవారి 05గం౹౹36ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹15ని౹౹ నుండి 04గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹07ని౹౹ నుండి 05గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹

 👉🏻🕉️వృశ్చిక సంక్రాంతి🕉️

గురుబోధ
సంక్రాంతులు (సంక్రమణ సమయం), మాసశివరాత్రులు, గ్రహణం సమయాలలో చేసిన జపం, దానము, నామస్మరణం, స్తోత్రపారాయణం, అర్చన విశేషఫలితం ఇస్తాయి.


expand_less