Nov 16 2023నవంబరు 16 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : తదియ  మ. 12గం౹౹54ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : మూల తె. 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : సుకర్మ ఉ. 10గం౹౹00ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  గరజి మ. 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹19ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹08ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹22ని౹౹కు

గురుబోధ
పరమపవిత్ర కార్తికమాసంలో ప్రతిరోజూ దీపదానం చేయడం, సంకల్ప సహిత స్నానము చేయడం, ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది. ఉద్యోగం లభిస్తుంది.

ప్రదక్షిణలు ఎలా చెయ్యాలి👇


ఆరోగ్యాన్ని ప్రసాదించే శివలింగ పూజ👇


expand_less