Nov 16 2022నవంబర్ 16 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 16 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : అష్టమి తెల్లవారి 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : ఆశ్లేష ఈ రోజు సాయంత్రం 04గం౹౹35ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం :   ఐంద్ర  ఈ రోజు  రాత్రి 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :   బాలవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹26ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు 
 వర్జ్యం :  తెల్లవారి 04గం౹౹13ని౹౹ నుండి 05గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ నుండి 04గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹22ని౹౹

గురుబోధ

బుధాష్టమీ పర్వదినం (నవంబర్ 16 , 2022) 

ప్రియంగు కలికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం!
సౌమ్యం సౌమ్యగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం!!

కార్తికమాసం 23 వ రోజున చామంతిపూలు, లేదా ఏదైనా పచ్చని పూలని తులసికోట వద్ద పెట్టి తులసిని పూజిస్తే అటువంటి వారికి సంపూర్ణ లక్ష్మీకటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి చామంతికలు అంటే చాలా ఇష్టం. ఈ రోజు సాలగ్రామాన్ని, నర్మదా బాణాలింగాన్ని పూజించే వాళ్ళు, దానం చేసిన వాళ్ళు కూడా సంపూర్ణంగా లక్ష్మీకటాక్షం పొందుతారు.



expand_less