" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 15 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి రాత్రి 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పుష్యమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం : శుక్ల ఈ రోజు రాత్రి 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి ఐంద్ర కరణం : విష్టి ఈ రోజు సాయంత్రం 04గం౹౹38ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 04గం౹౹13ని౹౹ నుండి 05గం౹౹59ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 06గం౹౹57ని౹౹ నుండి 08గం౹౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹07ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹23ని౹౹ గురుబోధ బుధాష్టమీ పర్వదినం( నవంబర్ 16 , 2022) గురుబోధ: బుధాష్టమీ వ్రతం ఆచరించడం లేదా కుదరని పక్షంలో కనీసం వ్రత కథ వినడం ద్వారా రాజయోగం, గృహయోగం కలుగుతుంది. కోర్కెలు నెరవేరుతాయి. - శ్రీ మద్ అగ్నిపురాణము*