Nov 14 2022నవంబర్ 14 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 14 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : షష్ఠి రాత్రి 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : పునర్వసు ఈ రోజు ఉదయం 11గం౹౹31ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం :   శుభ  ఈ రోజు రాత్రి 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :   గరజి ఈ రోజు రాత్రి 02గం౹౹07ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
 వర్జ్యం :  రాత్రి 08గం౹౹21ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹07ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹24ని౹౹

గురుబోధ
కార్తిక మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకధా శ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.

expand_less