Nov 12 2022నవంబర్ 12 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 12 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : చతుర్థి రాత్రి 08గం౹౹02ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : మృగశిర ఈ రోజు ఉదయం 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం :   సిద్ద  ఈ రోజు రాత్రి 10గం౹౹04ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :   బవ ఈ రోజు ఉదయం 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు 
 వర్జ్యం :  సాయంత్రం 03గం౹౹46ని౹౹ నుండి 05గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 09గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹

గురుబోధ

శనివారం ప్రదోష సమయంలో చేసిన శివ అర్చన, అభిషేకం,పూజ, స్త్రోత్ర పారాయణ,జపం విశేష ఫలితం ఇస్తుంది. 


expand_less