Nov 11 2022నవంబర్ 11 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 11 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : తదియ సాయంత్రం 06గం౹౹15ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భృగువారం  (శుక్రవారం)
నక్షత్రం : మృగశిర ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం :   శివ  ఈ రోజు రాత్రి 09గం౹౹30ని౹౹ వరకు తదుపరి 
కరణం :  వణిజ  ఈ రోజు ఉదయం 07గం౹౹21ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
 వర్జ్యం :  ఉదయం 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹39ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹

👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ

సత్సంతానం కలగడానికి శ్రీ మద్ రామాయణంలోని బాలకాండములో 15,16,17,28వ సర్గ 22వ శ్లోకం వరకు పారాయణము చేయడం మంచిదని శివుడు పార్వతీ మాతకు తెలియజేశారు.
 
expand_less