Nov 10 2022నవంబర్ 10 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 10 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : విదియ సాయంత్రం 04గం౹౹57ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతి వారం  (గురువారం)
నక్షత్రం : రోహిణి తెల్లవారి 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం :   పరిఘ  ఈ రోజు రాత్రి 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  గరజి  ఈ రోజు సాయంత్రం 06గం౹౹13ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
 వర్జ్యం :  రాత్రి 07గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹38ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹05ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹25ని౹౹


గురుబోధ
కార్తికమాసంలో పురాణగ్రంథం లేదా వేదగ్రంథం, యథాశక్తి దక్షిణతో మహాత్ములకి దానం చేయిస్తే ఇంట్లోనున్న పిల్లలకి వాక్శుద్ధి లభిస్తుంది.

 
expand_less