Nov 07 2023నవంబరు 07 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : దశమి  పూర్తిగా ఉంది
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : మఘ సా. 04గం౹౹47ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : బ్రహ్మ మ. 03గం౹౹20ని౹౹వరకు తదుపరి ఐంద్ర
కరణం :  వణిజ రా. 07గం౹౹07ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రా. 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹కు

గురుబోధ: 
దీపం వెలిగించేప్పుడు ఈ శ్లోకం చదివాలని శాస్త్రం.
భో! దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః |
అతస్త్వామ్ స్థాపయామ్యద్య మదజ్ఞానం అపాకురు ||

expand_less