Nov 06 2024నవంబరు 06 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా. 9.18 కు తదుపరి షష్ఠి 7 రా. 8.45 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మూల ఉ. 9.09 కు తదుపరి పూర్వాషాఢ 7 ఉ. 9.28 కు
యోగం: సుకర్మ ఉ. 10.51 కు తదుపరి ధృతి 7 ఉ. 08.52 కు
కరణం: బవ మ. 12.32 కు తదుపరి బాలవ రా. 12.41 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.37 - 12.23 కు
వర్జ్యం: ఉ. 7.29 - 9.09 కు & సా. 6.52 - 8.29 కు
అమృతకాలం: తె. 4.35 - 6.05 కు
సూర్యోదయం: ఉ. 6.17 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు

గురుబోధ:
పరమపవిత్ర కార్తికమాసంలో ప్రతిరోజూ దీపదానం చేయడం, సంకల్ప సహిత స్నానము చేయడం, ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది, ఉద్యోగం లభిస్తుంది.

expand_less