Nov 05 2022నవంబర్ 05 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 05 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం శుక్లపక్షము 

తిథి : ద్వాదశీ సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు  తదుపరి త్రయోదశీ 
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 12గం౹౹53ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం :   హర్షణ  ఈ రోజు రాత్రి 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం :  బాలవ  ఈ రోజు సాయంత్రం  05గం౹౹06ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹34ని౹౹ వరకు 
 వర్జ్యం : ఉదయం 10గం౹౹56ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹

👉🏻🕉️క్షీరాబ్ది ద్వాదశీ🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము (భోజనం) ఈ రోజు ఉదయం చేయవచ్చును.

గురుబోధ

ద్వాదశి నాడు తప్పక హరి నామస్మరణ కానీ, హర నామస్మరణ కానీ చెయ్యాలి. ఈ రోజు ఎక్కడున్నా గురువుని వేతికి పట్టుకొని గురువు పాదపద్మములకి నమస్కరించి గురువు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారికి భూమండల ప్రదక్షిణ ఫలితం వస్తుంది.

expand_less