Nov 03 2022నవంబర్ 03 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 03 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం శుక్లపక్షము 

తిథి : దశమి రాత్రి 08గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : బృహస్పతివారం  (గురువారం)
నక్షత్రం : శతభిషం రాత్రి 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం :  వృద్ధి  ఈ రోజు ఉదయం 07గం౹౹50ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం :  తైతుల   ఈ రోజు ఉదయం 08గం౹౹17ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
 వర్జ్యం : ఉదయం 10గం౹౹43ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 07గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹03ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹


గురుబోధ
కార్తిక దశమి నాడు సాయంసంధ్య దాటాక ముత్తైదువలను యథాశక్తి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు దీపారాధనకు ఆవు నెయ్యి వాడండి.


expand_less