May 31 2025మే 31 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 31 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా.2.16 కు తదుపరి షష్ఠి 01 రా.1.52 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుష్యమి రా.1.23 కు తదుపరి ఆశ్లేష 01 రా.1.42 కు
యోగం: వృద్ధి ఉ.10:43 కు తదుపరి ధ్రువ 01 ఉ.8:11 కు
కరణం: బవ ఉ. 8.43 కు తదుపరి బాలవ రా.8.15 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:28-8:20 కు
వర్జ్యం: ఉ.9.31-11.01 కు
అమృతకాలం: మ. 02.49 - 04.23 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:26 కు

గురుబోధ:
కొందరికి ఎంత ప్రయత్నించినా వివాహం జరగదు. పెళ్ళి అయినా సంతానం ఉండదు. ఇటువంటి వారు జ్యేష్ఠ శుక్ల పంచమి నాడు పితృదేవతలను పూజిస్తే వివాహం జరుగుతుంది. పండితులైన పుత్రపుత్రికలు జన్మిస్తారు - (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)

పితృదేవతా స్తోత్రం
https://youtu.be/UgnxFM4YHYY?si=PVX1ukEJKasVuRh4

expand_less