"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 31 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాస శుక్లపక్షము
తిథి : పాడ్యమి సాయంత్రం 05గం౹౹15ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : రోహిణి ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : దృతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం :కింస్తూఘ్న ఈ రోజు ఉదయం 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹50ని౹౹ నుండి11గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹35ని౹౹వరకు & రాత్రి 01గం౹౹28౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని౹౹ వరకు
గురుబోధ:
ఉల్లి, వెల్లుల్లి లేదా మసాలాలు రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే దేవతలకు నైవైద్యం గా మసాలాలు, ఉల్లి,వెల్లుల్లి ఉన్నవి పెట్టరాదు. సాత్విక వంట పదార్థాలతో చేసినవి మాత్రమే వాడాలని శాస్త్రము.