May 30 2022మే 30 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 30 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం కృష్ణపక్షము
 తిథి :  అమావాస్య మధ్యాహ్నం 03గం౹౹31ని౹౹ వరకు తదుపరి పాడ్యమి 
 వారం : ఇందువారం (సోమవారం)
 నక్షత్రం : కృత్తిక  ఉదయం 06గం౹౹29ని౹౹ వరకు తదుపరి రోహిణి 
 యోగం :  సుకర్మ ఈ రోజు రాత్రి 11గం౹౹39ని౹౹ వరకు తదుపరి ధృతి  
 కరణం  :నాగవాన్ ఈ రోజు సాయంత్రం 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి నుండి 01గం౹౹16ని౹౹ &  మధ్యాహ్నం 02గం౹౹59ని౹ నుండి 03గం౹౹51౹౹ని
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 11గం౹౹57ని౹౹ నుండి 01గం౹౹42ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు తెల్లవారి  05గం౹౹12ని౹౹ నుండి 05గం౹౹36౹౹వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని౹౹ వరకు

👉🏻🕉️ శనైశ్చర జన్మ తిథి🕉️
  

గురుబోధ*:
అమావాస్య తిథి అంటే దేవతలకు, పితృదేవతలకు అత్యంతప్రీతికరము. తప్పక ఆ రోజు పితృస్తవం, యమ విరచిత శివకేశవ అష్టోత్తరము పారాయణము చేయాలి. అర్హత కలిగినవారు తమ పితరులను ఉద్దేశించి పిండప్రదానం లేదా తర్పణాలు ఇవ్వాలి.   స్వయంపాక (కూరగాయలు, వంట పదార్థాలు మొ౹౹) దానం అందరూ ఇవ్వవచ్చు. పితృదేవతలు సంతోషిస్తే మన వంశం నిలబడుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.



expand_less