May 29 2026మే 29 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి ఉ.9.34 కు తదుపరి చతుర్దశి 30 ఉ.11.05 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి ఉ.10.46 కు తదుపరి విశాఖ 30 మ.12.55 కు
యోగం: పరిఘ 30 తె.4:35 కు తదుపరి శివ 31 తె.5:24 కు
కరణం: గరజి రా.10:53 కు తదుపరి విష్టి 30 రా.1:05 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.20 - 9.12 కు, మ. 12.39 - 1.31 కు
వర్జ్యం: సా.4.52 - 6.36 కు
అమృతకాలం: తె. 03.32 - 05.19 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు

గురుబోధ:
ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం. - శ్రీ నారదపురాణము

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less