కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ ఉ.6.20 కు తదుపరి తదియ 30 తె.4.33 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆరుద్ర రా.2.15 కు తదుపరి పునర్వసు 30 రా.1.35 కు
యోగం: శూల మ.3:46 కు తదుపరి గండ మ.12:56 కు
కరణం: తైతుల మ.12.32 కు తదుపరి గరజి రా.11.18 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:04-10:55 కు, మ. 3:14-4:06 కు
వర్జ్యం: ఉ.1.47-1.17 కు
అమృతకాలం: మ. 01.24 - 02.53 కు
సూర్యోదయం: ఉ. 5:29 కు
సూర్యాస్తమయం: సా. 6:25 కు
మహారాణాప్రతాప్ జయంతి
గురుబోధ:
జ్యేష్ఠ శుక్ల విదియ నాడు సూర్యుని పూజిస్తే ఆరోగ్యం, వ్యాకరణ పాండిత్యం లభిస్తాయి. సూర్యభగవానుని ప్రీత్యర్థం ఆదిత్యస్తవము లేదా ఆదిత్య హృదయం పారాయణం కానీ శ్రవణం కానీ చేయడం వలన అన్నింటా విజయం లభిస్తుంది, సకలశుభప్రదం.
శ్రీ మార్కండేయ కృత ఆదిత్య స్తవము
https://www.youtube.com/embed/ZNuC8HFPBuU
శ్రీ ఆదిత్య హృదయం
https://www.youtube.com/embed/oVLM-KRgo2E