"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 29 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్దశి మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : కృత్తిక పూర్తిగా ఉంది
యోగం : అతిగండ ఈ రోజు రాత్రి 10గం౹౹54ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :శకుని ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ వరకు తదుపరి నాగ
రాహుకాలం :ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :ఈ రోజు సాయంత్రం 04గం౹౹42ని౹౹ నుండి నుండి 05గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు తెల్లవారి 4గం౹౹33ని౹౹ నుండి 06గం౹౹19౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని౹౹ వరకు
గురుబోధ*:
ఆదివారం క్షురకర్మ (తలవెంట్రుకలు, గడ్డం తీయడం) చేసుకోరాదు. మాంసం తినరాదు. తలస్నానం చేయరాదు. పర్వదినములు లేదా క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఈ నియమము వర్తించదు.