"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 28 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : త్రయోదశి మధ్యాహ్నం 01గం౹౹18ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : భరణి తెల్లవారి 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : శోభన ఈ రోజు రాత్రి 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 05గం౹౹41ని౹౹ నుండి నుండి 07గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹17ని౹౹ నుండి 02గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 11గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹05౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹25ని౹౹ వరకు
శనిత్రయోదశి, మాసశివరాత్రి
గురుబోధ*:
ప్రదోషసమయం (సాయం సంధ్య) లో శివారాధన , శివపూజ , శివాభిషేకము , జపము చాలా విశేషమైనది. ముఖ్యంగా శనివారం ప్రదోషసమయం మరింత పుణ్యప్రదం.