May 27 2024మే 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి సా. 4.42 కు తదుపరి పంచమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ. 10.25 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శుభ ఉ. 06.37 కు తదుపరి శుక్ల
కరణం: బాలవ మ. 04.53 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.40 - 01.32 కు & మ. 03.16 - 04.09 కు
వర్జ్యం: సా. 6.11 - 7.44 కు
అమృతకాలం: తె. 3.30 - 5.03 కు & ఉ. 5.40 - 7.14 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు

గురుబోధ:
దర్భ చాలా పవిత్రమైనది. ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. దర్భను ధరించి పురాణము వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం.

expand_less