May 26 2023మే 26 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి 27వ తేదీ తె. 05గం౹౹11ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ఆశ్లేష రా. 07గం౹౹00ని౹౹ వరకు తదుపరి మఖ
యోగం : ధృవ సా. 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  గరజి సా. 06గం౹౹31ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹55ని౹౹ వరకు & మ. 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹35ని౹౹ నుండి 08గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹13ని౹౹ నుండి 06గం౹౹59ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹24ని౹౹కు

గురుబోధ
ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వపత్రాలు కోయరాదు. మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, తగిన విధంగా వాటిని పరిరక్షించడం చేసేవారిని చూసి దేవతలు, పితృదేవతలు సంతోషిస్తారు. వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం.

expand_less